నేను మా ఇంటిలో బిర్లా వైట్ వాల్ కేర్ పుట్టీని ఉపయోగించాను, దాని తెల్లటి, మృదువైన మరియు ప్రకాశవంతమైన ఫినిషింగ్కు నేను ఎంతో సంతోషిస్తున్నాను, దీనిని ప్లాస్టరింగ్ చేసిన ఉపరితలంపై బయట మరియు లోపల రెండింటికి ఉపయోగించవచ్చు. నేను ఒక లాయర్ని, కొనడానికి ముందు నేను అనేక ఇతర పుట్టీ బ్రాండ్ల గురించి విచారించాను , అయితే వెతకడం పూర్తి చేసిన తరువాత ఈ సెగ్మెంట్లో ఇతర బ్రాండ్లతో పోలిస్తే బిర్లా వైట్ అత్యంత నమ్మకమైన పుట్టీని నేను కనుగొన్నాను.
నేను బిర్లా వాల్ కేర్ పుట్టీకి సంబంధించిన నా అనుభవాన్ని పంచుకుంటాను, ఇది చాలా మంచి ఉత్పత్తి & ఏ పరిస్థితిలోనైనా గోడ రక్షణ అందిస్తుంది. దీనిని ఉపయోగించడానికి చాలా తేలిక, ఇది ఇంటిని మరింత అందంగా తీర్చిదిద్దే రంగులతో అదనపు మెరుపును అందిస్తుంది.<br><br> డబ్బుకు తగ్గ విలువ& ఇతర బ్రాండ్లతో పోలిస్తే రేటు అంత ఎక్కువ కాదు. ఇది దీర్ఘకాలం మన్నుతుంది మొత్తం మీద నా దృక్కోణం మరియు అనుభవం నుండి బిర్లా వాల్ కేర్ పుట్టీ చాలా మంచి ఉత్పత్తి, నేను ఈ ఉత్పత్తిని ప్రతి ఒక్కరికీ గట్టిగా సిఫార్సు చేస్తున్నాను.
బిర్లా వైట్ వాల్ కేర్ పుట్టీ నిస్సందేహంగా మార్కెట్లో అత్యంత తెల్లటి పుట్టీ. పెయింట్ తక్కువగా వినియోగిస్తుంది, అందువల్ల పెయింట్ వినియోగం తక్కువగా ఉండటం వల్ల మరింత చౌకగా పని పూర్తవుతుంది. నేను దీనిని నా స్నేహితులు, బంధువులకు కూడా సిఫార్సు చేస్తున్నాను.